Tuesday, September 3, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 48

సుమతీ శతకం (Sumathi Shathakam) - 48

మానధను డాత్మధృతి చెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెండు జలములోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ


భావం:-
అభిమానవంతుడు,సమర్ధుడు, ధైర్యము లేక అవివేక వంతుని,బుద్ధిహీనుని ఆశ్రయించి సేవించుట ఎలావుంటుందంటే ఒకలీటరు నీళ్ళల్లో ఏనుగుని ముంచినట్లు వుంటుంది అంటున్నాడు బద్దెన పద్యంలో

No comments:

Post a Comment