Tuesday, September 3, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 39

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 39

రాముడు ఘోరపాతకవిరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడు షడ్వికారజయరాముడు సాధుజనావన వ్రతో
ద్దాముడు రాముడేపరమదైవము మాకనిమీయడుంగుగెం
దామరలేభజించెదను దాశరధీ కరుణాపయోనిధీ


భావం:-
పాపముల పోగొట్టువాడవు, మంచిగుణములకు కల్పవృక్షపు వంటివాడవు,ఆరువికారములజయించి మంచినికాపాడు రామా!నిన్నేనమ్మాను-గోపన్న

No comments:

Post a Comment