దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 38
కొంజక తర్కవాదమనుగుద్దలిచే బరతత్వభూస్టలిన్
రంజిలద్రవ్వి కన్గొనని రామవిధానము నేడుభక్తి సి
ద్ధాంజనమందు హస్తగతమయ్యె భళీయనగామదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరధీ కరుణాపయోనిధీ
భావం:-
తర్కవాదములను గొడ్డలితో కనుగొనలేని రాముడనునిధి భక్తియనుయజ్ఞ కాటుకచే దొరికినది.రామా!శాశ్వతముగానాలోనిలు-గోపన్న.

No comments:
Post a Comment