దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 37
చక్కెరమాని వేముదినజాలినకైవడి మానవాధముల్
పెక్కురు బక్కదైవములవేమరుగొల్చెద రట్లకాదయా
మ్రొక్కిననీకుమ్రొక్కవలె మోక్షమొసంగిననీవయీవలెం
దక్కినమాటలేమిటికి దాశరధీ కరుణాపయోనిధీ
భావం:-
రామా!మ్రొక్కదగినవాడవు,మోక్షమొసగేవాడవునీవనిఎరుగక కొందరుఅధములు చక్కెరమానిచేదుతిన్నట్లుగా బక్కదైవాలనిపూజిస్తారు

No comments:
Post a Comment