భాస్కర శతకం (Bhaskara Shatakam) - 41
పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు
ద్దండతపీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్
గొండొకకోతి చెట్టుకొనకొమ్మలనుండగ గ్రిందగండభే
రుండమదేభసింహనికురుంబము లుండవెచేరిభాస్కరా
భావం:-
కిందగండభేరుండము,సింహము, ఏనుగుండగా చెట్టుకొమ్మనకోతివుంటే వాటిపరువుపోనట్లే ఒకనీచుడు పీఠమెక్కితేపండితులపరువుపోదు.

No comments:
Post a Comment