దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 35
బలయుతుడైనవేళ నిజబంధుడుతోడ్పడుగాని యాతడే
బలముతొలంగెనేని తనపాలిటశత్రు వదెట్లు పూర్ణుడై
జ్వలనుడుకానగాల్చు తరిసఖ్యముజూపును వాయుదేవుడా
బలియుడు సూక్ష్మదీపమగు పట్టుననార్పదెగాలి భాస్కరా!
భావం:-
అగ్నికర్రలుకాల్చేటప్పుడుమంటపెంచేగాలి దీపమార్పినట్లు బలంగాఉన్నప్పుడు మిత్రులేతగ్గితేశత్రువులౌతారు.

No comments:
Post a Comment