దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 34
ఖరకరవరంశజా వినుమఖండిత భూతపిశాచఢాకినీ
జ్వరపరితాప సర్పభయవారకమైన భవత్పాదాబ్జవి
స్ఫురదుర వజ్రపంజరము జొచ్చితినీయెడదీనమానవో
ద్దరబిరుదాంకమేమరకు దాశరధీ కరుణాపయోనిధీ
భావం:-
ఓసూర్యవంశజుడవైనరామా!నీవు భూతప్రేతపిశాచ జ్వరపీడలనుండి కాపాడుతావనినమ్మి నీపాదాలనునమ్మాను దీనులరక్షించెదవన్న బిరుదుమరువకు.

No comments:
Post a Comment