Monday, September 2, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 33

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 33

పెంపునతల్లివై కలుషబృంద సమాగమమొందకుండర
క్షింపనుతండ్రివై మెయివసించు దశేంద్రియరోగముల్ నివా
రింపనువెజ్దవై కృపగురించి పరంబుదిరంబుగాగస
త్సంపదలీయనీవెగతి దాశరధీ కరుణాపయోనిధీ


భావం:-
పోషించుటకుతల్లిగా,దుష్టులచేరకుండాకాపాడు తండ్రిగా,అనారోగ్యాలనుండీ కాపాడువైద్యుడుగా రామా!ఇహపరాలకునీవేగతి.గోపన్న

No comments:

Post a Comment