కృష్ణ శతకం (Krishna Shathakam) - 42
శిరమున రత్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ఘన భూషణముల్
ఉరమున వజ్రపు బతకము
సిరినాయక యమర వినుత శ్రీహరి కృష్ణా
భావం:-
తలమీద రత్నకిరీటము,చేతులలో శంఖచక్రాలు ధరించి గుండెమీద వజ్రపు పతకము వ్రేలాడు చుండగా దేవతలచేత పూజలందుకుంటూ లక్ష్మీ నాయకుడవైన శ్రీహరీ కృష్ణా వందనం.-కృష్ణ శతక పద్యం.

No comments:
Post a Comment