Monday, September 2, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 110

వేమన శతకం (Vemana Shatakam) - 110

పాలగలయు నీరు పాలెయైరాజిల్లు
నదియు పానయోగ్య మయినయట్లు
సాధుసజ్జనముల సాంగత్యములచేత
మూఢజనుడు ముక్తిమొనయు వేమా


భావం:-
పాలతో కలిసిన నీరు పాలరంగులో ఉండి తాగేందుకు రుచిగా ఉంటుంది.అలాగే మంచివారితో స్నేహంచేసిన ఏమీతెలియని అమాయకుడుకూడా సజ్జనులతో కలిసి సజ్జనుడుగానే పేరుతెచ్చుకుంటాడు.

No comments:

Post a Comment