Monday, September 2, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 27

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 27

ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా
జక్కనొనర్ప గౌరవులసంఖ్యులు పట్టినధేనుకోటులన్
జిక్కగనీక తత్ప్రబలసేన ననేకశిలీముఖంబులన్
మొక్కపడంగజేసి తుదముట్టడె యొక్కకిరీటిభాస్కరా


భావం:-
కౌరవసేనవచ్చి విరాటరాజుగోవులను తరలించుకొనిపోతున్నప్పుడు అర్జనుడొక్కడెదిరించెను.కార్యసాధకుడొక్కడుచాలు

No comments:

Post a Comment