దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 32
శ్రీరమ సీతగాగ నిజసేవకబృందము వీరవైష్ణవా
చారజనంబుగాగ విరజానదిగౌతమిగా వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాగ వసించుచేతనో
ద్దారకుడైనవిష్ణుడవు దాశరధీ కరుణాపయోనిధీ
భావం:-
లక్ష్మీదేవిసీతగా నీసేవకులుభక్తబృందముగా విరజానదిగోదావరిగా వైకుంఠమే భద్రాచలముగా రామా!మమ్మల్నికాపాడేందుకుఅవతరించావు-గోపన్న

No comments:
Post a Comment