Monday, September 2, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 31

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 31

రామవిశాలవిక్రమ పరాజితభార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీలనీరద
శ్యామ కకుత్సవంశ కలశాంబుధిసోమ సురారిదోర్బలో
ద్దామవిరామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ


భావం:-
నీలమేఘపురంగుతోవెలుగుతూ జనులకానందకారకా పరశురామునిగెలిచి ఏకపత్నీవ్రతుడవై కాకుత్సవంశచంద్రుడవైన రాక్షససంహారీరామా!-గోపన్న

No comments:

Post a Comment