భాస్కర శతకం (Bhaskara Shatakam) - 66
లోకములోన దుర్జనుల లోతు నెరుంగక చేరరాదు సు
శ్లోకుడు చేరినం గవయ జూతురు చేయుదు రెక్కసక్కెముల్
కోకిలగన్నచోటగుమిగూడి యసహ్యపు గూతలార్చుచున్
గాకులు తన్నవే తరిమి కాయము తల్లడమంద భాస్కరా
భావం:-
మంచివారు చెడ్డవారి విషయము తెలియకచేరితే మాటలతోవేధిస్తారు.కాకుల గుంపులోకి కోకిలవస్తేఅరిచి తరుముతాయి.

No comments:
Post a Comment