వేమన శతకం (Vemana Shatakam) - 128
భూమి నాదియన్న భూమి పక్కుననవ్వు
దానహీను జూచి ధనమునవ్వు
కదనభీతు జూచి కాలుడునవ్వును
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
ఎప్పుడుపోవునో తెలియని శరీరము గలమానవులు 'ఈభూమినాది'అన్న భూదేవి నవ్వుతుంది. దానం చెయ్యనివాని వద్దఉండే డబ్బు నవ్వుకుంటుంది.యుద్ధమంటే భయపడు పిరికివానిచూచి యముడునవ్వుతాడు.వేమన.

No comments:
Post a Comment