భాస్కర శతకం (Bhaskara Shatakam) - 64
కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి యేగతిం
బెట్టునో బెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళుమీదుగా
గట్టుక వ్రేలుడంచు దలక్రిందుగగట్టిరే ఎవ్వరైననా
చెట్టున గబ్బిలంబులకు జేసినకర్మముగాక భాస్కరా
భావం:-
విధినిర్ణయముబట్టి చేసినకర్మఫలము అనుభవమగును.గబ్బిలములను తల్లకిందులుగావేలాడమని కాళ్ళుకట్టలేదే!

No comments:
Post a Comment