Saturday, September 7, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 62

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 62

పాపపుద్రోవవాని కొకపట్టున మేనువికాసమొందినన్
లోపల దుర్గుణంబే ప్రబలుంగద నమ్మగగూడదాతనిన్
బాపటకాయకున్ నునుపుపైపయి గల్గినగల్గుగాక యే
రూపున దానిలోగల విరుద్ధపుచేదు నశించు భాస్కరా


భావం:-
పాపటకాయ పైకినున్నగానున్ననూ లోపలచేదుపోదు.దుర్మార్గుడు పైకందముగా నున్ననూదుర్గుణములుపోవు.నమ్మరాదు.భాస్కరశతకం

No comments:

Post a Comment