కృష్ణ శతకం (Krishna Shathakam) - 59
ఆదండకావనంబున
గోదండము దాల్చినట్టి కోమలమూర్తీ
నాదండ కావరమ్మీ
వేదండము గాచినట్టి వేల్పువు కృష్ణా
భావం:-
కృష్ణా! నీవు గజరాజుఆర్తితో చేసిన మొరను విని వెంటనే కాపాడినదేవుడవు దండకారణ్యమున కోదండ ధారివై తిరిగిన కోమల మూర్తివైన రాముడవు. నాయందుండి నన్ను ఎల్లవేళలా కాపాడవయ్యా!-కృష్ణ శతక పద్యము.

No comments:
Post a Comment