Saturday, September 7, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 58

కృష్ణ శతకం (Krishna Shathakam) - 58

మడుగుకు జని కాళింగుని
పడగలపై భరతశాస్త్ర పధ్ధతి వెలయం
గడువేడుకతో నాడెడు
నడుగులు నేమదిని దాల్తు నత్యుత!కృష్ణా!


భావం:-
అత్యుతా! కృష్ణా! నీవు మడుగులోదూకి కాళీయుడను విషసర్పముతలలపై భరతశాస్త్ర రీతిలో ఆనందముగా నాట్యమాడితివి కదా!ఆనీ పాదములను నేను మనసులో నిలిపి ధ్యాన్నించు చున్నాను.కృష్ణశతకం.

No comments:

Post a Comment