భాస్కర శతకం (Bhaskara Shatakam) - 51
దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో
నైన బరోపకారమునకై యొకదిక్కున దేచ్చియైన నీ
బూనును మేఘుడంబుధికి బోయిజలంబులదెచ్చి యీయడే
వాని సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా
భావం:-
మేఘములు సముద్రమునకుబోయి ఆవిరిరూపమున నీటినిదెచ్చి వర్షించును.అట్లే దానబుద్ధి ఉన్నవాడు మరొకచోటతెచ్చి ఇచ్చును.

No comments:
Post a Comment