కృష్ణ శతకం (Krishna Shathakam) - 50
దేవేంద్రు డలుకతోడను
వావిరిగా రాళ్ళవాన వడిగురియింపన్
గోవర్ధన గిరి యెత్తితి
గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణా
భావం:-
శ్రీకృష్ణా!తనకుపూజ చేయలేదను కోపముతో దేవేంద్రుడు వడివడిగా రాళ్ళవాన కురిపించగా గోవుల్ని,గోపాలకుల్ని కాపాడడంకోసం నువ్వు గోవర్ధన పర్వతాన్ని చేతితో ఎత్తిపట్టావుకదా!-కృష్ణశతకం.

No comments:
Post a Comment