వేమన శతకం (Vemana Shatakam) - 120
తల్లిదండ్రులందు దారిద్ర్య యుతులందు
నమ్మిననిరుపేద నరులయందు
ప్రభువులందు జూడభయభక్తు లమరిన
నిహము పరము గల్గు నెసగు వేమా
భావం:-
తల్లిదండ్రుల యందును, నిరుపేదల యందును, తమను నమ్మివచ్చిన పేదలయందు, రాజులయందు భయభక్తులు కలిగియుండుట ఇహము పరము,శ్రేయస్సు కలుగ గలదు.వేమన శతకము

No comments:
Post a Comment