కృష్ణ శతకం (Krishna Shathakam) - 51
హరియను రెండక్షరములు
హరియించును పాతకములు అంబుజనాభా
హరినీ నామమహత్యము
హరిహరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా
భావం:-
శ్రీకృష్ణా!'హరి'అనే నీపేరులోగల ఆరెండుఅక్షరాలే మాసకల పాపాలనీ పోగొడతాయి.ఓఅంబుజనాభా![కమలము బొడ్డుయందు గలవాడా=బ్రహ్మకుతండ్రి] నీ'హరి'అనే పేరుమహత్యాన్ని పొగడడం మాతరమా?క్రిష్ణశతకం

No comments:
Post a Comment