కృష్ణ శతకం (Krishna Shathakam) - 49
గ్రహభయదోషము బొందదు
బహుపీడలు చేరవెరచు బాయును నఘముల్
ఇహపర ఫలదాయక విను
తహతహలెక్కడివి నిన్నుదలచిన కృష్ణా
భావం:-
శ్రీకృష్ణా!నిన్నుమనసులో ధ్యాన్నించేవారికి గ్రహపీడలవల్ల జరిగేకష్టనష్టాలు అనారోగ్యాలువంటివి దరిచేరవు. ఇహపరసుఖాలు ఇచ్చేనిన్ను తలచేవారికి మనసుకి ఇక భయాలెక్కడివి?ఉండవు.కృష్ణ శతకం.

No comments:
Post a Comment