భాస్కర శతకం (Bhaskara Shatakam) - 26
కానగచేర బోలడతికర్ముడు నమ్మికలెన్నిచేసినం
దానదినమ్మి వానికడడాయగ బోయినహానివచ్చు న
చ్చోనదియెట్లనం గొరకుచూపుచు నొడ్డినబోను మేలుగా
బోనని కానకాసపడి పోవుచుకూలదెకొక్కు భాస్కరా!
భావం:-
పందికొక్కు బోనులోఆహారముచూసి తనచావునకనితెలియక వెళ్లిచచ్చినట్లు దుర్మార్గుడిమాటలునమ్మి సామాన్యులుహానిపొందుదురు.

No comments:
Post a Comment