భాస్కర శతకం (Bhaskara Shatakam) - 25
వానికివిద్యచేత సిరివచ్చెనటంచును విద్యనేర్వగా
బూనినబూనుగాక తనపుణ్యముచాలక భాగ్యరేఖకుం
బూనగనెవ్వడోపు సరిపోచెవి పెంచునుగాకదృష్టతా
హీనుడు కర్ణభూషణము లెట్లుగడింపగనోపు భాస్కరా
భావం:-
పేదవాడుచెవికుట్టు పెద్దదిచేసుకోగలడు ఆభరణం చేయించుకోలేనట్లే విద్యనేర్చినవారందరూ ధనవంతులుకాలేరు.

No comments:
Post a Comment