కృష్ణ శతకం (Krishna Shathakam) - 41
దుర్జనులగు నృపసంఘము
నిర్జింపగ వలసి నీవు నిఖిలాధారా
దుర్జనుల సంహరింపను
నర్జునునకు బ్రేమసారధైతివి కృష్ణా
భావం:-
కృష్ణా! ముల్లోకాలకీ ఆధారమైన నీవు దుర్జనులైన రాజ సమూహములను చంపదలచినవాడవై ఆకారణముగా అర్జనుడికి ప్రేమతోసారధివై సంగ్రామము నడిపితివికదా!'పార్ధసారధి'అనిపేరుపొందావు.

No comments:
Post a Comment