Monday, September 2, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 24

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 24

వలవదు క్రూరసంగతి యవశ్యమొకప్పుడు సేయబడ్డచో
కొలదియేకాని యెక్కువలు గూడవు తమ్ములపాకులోపలం
గలసినసున్న మించుకయకాక మరించుక యెక్కువైనచో
నలుగడజుర్రుచుర్రుమని నాలుకపొక్కకయున్నెభాస్కరా


భావం:-
చెడ్డవారితో స్నేహముకూడదు.తప్పనిసరైతే అంటీఅంటనట్లుండాలి.కానిచో తాంబూలములోసున్నమెక్కువైనట్లు బాధించును.

No comments:

Post a Comment