కుమార శతకం (Kumara Shatakam) - 15
ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్,
బ్రాజ్ఞతను గలిగి యున్నన్,
బ్రాజ్ఞులలో బ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా !
భావము :-
ఇతరులకు ఉత్తర్వు చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరును మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులగువారిలో బుద్దిమంతుడుగ నెంతురు.

No comments:
Post a Comment