భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 7
తెలియని మనుజుని సుఖముగ
దెలుపందగు సుఖతరముగ తెలుపగవచ్చున్
దెలిసినవానిం దెలిసియు
దెలియనినరుదెల్ప బ్రహ్మదేవునివశమే
తెలియని వారికి సులువుగా చెప్పవచ్చు. బాగా తెలిసిన వారికి ఏదైనా చెప్పడం బహు తేలిక. కొద్ది తెలివికే ఎంతో మేధావిననుకుంటూ విర్రవీగేవారికి చెప్పడం బ్రహ్మకి కూడా సాధ్యం కాదు.

No comments:
Post a Comment