Saturday, August 31, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 27

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 27

దాసినచుట్టమా శబరి దానిదయామతి నేలినావునీ
దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావునే
చేసినపాపమో! వినుతిచేసినకావవు కావుమయ్యనీ
దాసులలోననేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!శబరి నీచుట్టమా?కాదే!గుహుడునీసేవకుడి సేవకుడా?కాదే!అయినావారిసేవ స్వీకరించవు.నేజేసినపాపమేమిటి?నేనూనీదాసుడినేకాపాడుతండ్రీ

No comments:

Post a Comment