Saturday, August 31, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 100

వేమన శతకం (Vemana Shatakam) - 100

ఏరుదాటి మిట్టకేగిన పురుషుండు
పుట్టి సరకుగొనక పోయినట్లు
యోగపురుషు డేలయొడలు పాటించురా?
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
నదినిదాటినతరవాత పడవనువదలి పట్టించుకోకుండా తనదారిన వెళ్ళినట్లుగా ధ్యానయోగాములో మునిగి సంకల్పసిద్ధి పొందినయోగి శరీరమును విడుచుటకు కొంచెముకూడా సందేహింపక వదులుతాడు.

No comments:

Post a Comment