దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 26
నీలఘనాభ మూర్తివగు నిన్నుగనుంగనగోరి వేడినన్
జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కినరామనామమే
మూలను దాచుకోగలవు ముక్తికిబ్రాపది పాపమూలకు
ద్దాలముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
రామా!నిన్నుచూడవలెనన్న దాగెదవు.స్తోత్రములలోనున్న నీరామనామమెందు దాచుకొందువు?అదిముక్తికిదారి.పాపముల తెగకొట్టుగొడ్డలి.

No comments:
Post a Comment