వేమన శతకం (Vemana Shatakam) - 97
బంగరు పొడగన్న భామల పొడగన్న
చిత్తమునను చింత సేయడేని
వాడె పరమయోగి వర్ణింప జగమందు
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
సాధారణముగా కొందరు కామినీ కాంచనముల యందు ఆశ కలిగి యుందురు.ఎవరు బంగారమును,స్త్రీలను చూచినను మనసు చలించక యుందురో అట్టివారు యోగులలో అగ్రగణ్యులని చెప్పబడుదురు.

No comments:
Post a Comment