Saturday, August 31, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 25

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 25

కుక్షినజాడపంక్తు లొనగూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణసేయుతండ్రివి పరంపరనీ తనయుండనైన నా
పక్షమునీవుగావలదె పాపములెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తనీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!సకలజీవులనీ కడుపులోపెట్టుకుని రక్షించేతండ్రివి.నేనూఅందులో వాడనే కదా!నేనుపాపములెన్నిచేసినా నన్నుకాపాడాలికదా!

No comments:

Post a Comment