వేమన శతకం (Vemana Shatakam) - 98
రామవిభుడుపుట్టి రఘుకులం బలరించె
కురువిభుండుపుట్టి కులముచెరిచె
యెవరిమంచిచెడ్డ లెంచిచూచిన దేట
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
ధర్మాధర్మముల సూక్ష్మమును గ్రహించవలెను.రాముడు గొప్పరఘువంశమునబుట్టి ధర్మముతో మరింతపేరుతెచ్చెను.దుర్యోధనుడుగొప్ప కురువంశములోపుట్టి అధర్మముతో దానికికీడుతెచ్చాడు.

No comments:
Post a Comment