వేమన శతకం (Vemana Shatakam) - 99
గాజు కుప్పెలోన గడగుచు దీపంబ
దెట్టులుండు జ్ఞాన మట్టులుండు
తెలిసినట్టి వారి దేహంబు లందును
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
గాజుగిన్నె లోనుండు దీపం గాలితాకిడిలేక నిలకడగా వెలుగుతుంది. వివేకము గలవారి దేహమునందు జ్ఞానము కూడా అట్లే ఒడిదుడుకులు లేకుండా నిర్మలముగా నుండును.

No comments:
Post a Comment