దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 24
కలియుగ మర్త్యకోటి నినుగన్గొనరాని విధంబో భక్తవ
త్సలత వహింపవోచటుల సాంద్రవిపద్దశ వార్ధి గుంకుచో
బిలిచిన బల్కవింతమరపే నరులిట్లనరాదు గాకనీ
తలపునలేదె సీతచెర దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
రామా!కలికాలమున మనుషులు నిన్నుగనలేకున్నారో,నీకుదయలేదో,ఆపదలలో పిలిచిన పలుకవు.నాడు సీతచెర విడిపించినట్లు కాపాడలేవా?

No comments:
Post a Comment