Friday, August 30, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 29

కృష్ణ శతకం (Krishna Shathakam) - 29

చూపుము నీరూపంబును
పాపపు దుష్కృతము లెల్ల బంకజనాభా
పాపుము నాకును దయతో
శ్రీపతి నిను నమ్మినాడ సిద్ధము కృష్ణా లక్ష్మీపతీ!


తాత్పర్యం:-
కృష్ణా! నిన్నే నమ్ముకున్నాను. నాకు నీ రూపాన్ని చూపు. తామర నాభియందు కల వాడా! బ్రహ్మకు తండ్రీ ! నేను చేసిన కర్మల పాపములను పోగొట్టు తండ్రీ!

No comments:

Post a Comment