సుమతీ శతకం (Sumathi Shathakam) - 39
రూపించి పలికిబొంకకు
ప్రాపగుచుట్టంబు కెగ్గుపలుకకుమదిలో
గోపించురాజు గొల్వకు
పాపపుదేశంబుసొరకు పదిలము సుమతీ
తాత్పర్యం:-
ఏదైనా రూఢిగా చెప్పి అనలేదని అబద్ధామాడకు.సహాయముగానుండు. బంధువులకు కీడుచేయకు.[మిగతావారికి చెయ్యచ్చని కాదు]కోపించే అధికారిని సేవించకు.పాపాత్ములుండెడి దేశానికి వెళ్ళకు.

No comments:
Post a Comment