సుమతీ శతకం (Sumathi Shathakam) - 38
కసుగాయ గఱచి చూచిన
మసలక తగు యొగరుగాక మధురంబగునా
పసగలుగు యువతులుండగ
బసిబాలల బొందువాడు పశువుర సుమతీ.
తాత్పర్యం:-
పండినపండుతినక పచ్చికాయకొరికినచో వగరుతప్ప మధురముగా నుండదు.అట్లే ఇష్టమైన యౌవనవతి పొందుఆనందముగాని పసిబాలికలపొందు వికటము.అట్టివాడు పశువుతో సమానము.

No comments:
Post a Comment