Saturday, August 31, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 18

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 18

పరహితమైన కార్యమతిభారముతో కూడినదైనబూను స
త్పు రుషుడు లోకముల్పొగడ పూర్వమునందొక రాలవర్షమున్
గురియగ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజన రక్షణార్ధమై
గిరినొకకేలనెత్తెనట కృష్ణుడుఛత్రముభాతి భాస్కరా


భావం:-
మంచివాడు ఇతరులకుపయోగపడుపనిని తనకుకష్టమైననూ చేయును.ఒకప్పుడు కృష్ణుడుగోజనాలనికొండెత్తికాపాడాడు.

No comments:

Post a Comment