Saturday, August 31, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 17

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 17

భూరి బలాఢ్యుడైన దలపోయక విక్రమశక్తిచే నహం
కారము నొందుటల్ తగవుగాదతడొక్కెడ మోసపోవుగా
వీరవరేణ్యుడర్జనుడు వింటికినేనధికుండనంచుదా
నూరక వింటినెక్కిడగనోపడు కృష్ణుడులేమి భాస్కరా


భావం:-
అర్జనుడెంతగొప్పవిలుకాడైననూ క్రిష్ణనిర్యాణానంతరము కృష్ణునిభార్యలను బోయవారినుండీ కాపాడలేకపోయెను.దైవబలంముఖ్యం.

No comments:

Post a Comment