Saturday, August 31, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 19

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 19

పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు
ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్
గొండొకకోతి చెట్టుకొనకొమ్మలనుండగ గ్రిందగండభే
రుండమదేభసింహ నికురుంబములుండవెచేరి భాస్కరా


భావం:-
చెట్టుకిందఏనుగు,సింహమువంటిమృగములవిలువ చెట్టుపైకోతిఉన్నతగ్గనట్లే అల్పుడొకడుపీఠమెక్కిన పండితులవిలువతగ్గదు

No comments:

Post a Comment