Monday, October 21, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 578

వేమన శతకం (Vemana Shatakam) - 578

నోరు పలకవచ్చు నుడి వ్రాయగారాదు
వ్రాతకన్న సాక్షి వలవదన్న
వరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు కాని, రాసేటప్పుడు అలా చేయకూడదు. చేవ్రాతను మించిన సాక్షి లేదు. తప్పుడు వ్రాతల మూలంగా హాని సంభవిస్తుంది, పరువు పోతుంది.

No comments:

Post a Comment