వేమన శతకం (Vemana Shatakam) - 575
టీక వ్రాసిన ట్లనేకులు పెద్దలు
లొకమందు జెప్పి రేకమంచు
కాకులబట్టి జనులు కాన రీ మర్మము
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
దేవుడొక్కడే, మతాలన్ని సమానమే అంటూ అనేకమంది పెద్దలు లోకములో వ్యాఖ్యానించారు. అన్ని విషయాలు సవివరంగా విడమరచి చెప్పారు. అయినా కాకులలాంటి ఈ జనం, దానిలో మర్మమును చూడలేక ఇంకా అఙానంగానే ఉన్నారు.

No comments:
Post a Comment