వేమన శతకం (Vemana Shatakam) - 574
చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి
పరమపదవి సిద్దపడగ జూపు
నట్టి గురుని వేడి యపరోక్షమందరా
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
మనలో ఉన్న చెడ్డ గుణాలను పోగోట్టి, మంచి మాటలు చెప్పి, మనల్ని మార్చి, మనయొక్క జీవితాశయాన్ని చూపగల గురువుని సేవించాలి.

No comments:
Post a Comment