వేమన శతకం (Vemana Shatakam) - 573
నీరు పైని పడిన నిప్పులు బొగ్గులౌ
నిప్పుమీద కుండ నీరు పెట్ట
కళ పెళనుచు గ్రాగు కడుచోద్య మిది గదా!
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
నీటి పైన నిప్పులు పడితే అవి బొగ్గులు కింద మారిపోతాయి. అవే నీటిని కుండలో పోసి నిప్పులను కింద పెడితే అవి పెళ పెళా కాగుతాయి. చూసారా ఈ ప్రపంచం ఎంత విచిత్రమైనదో!

No comments:
Post a Comment