Sunday, October 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 571

వేమన శతకం (Vemana Shatakam) - 571

వాచవికి మెగము వాచినయట్టుల
నిదియు నదియు దినగ మొదలుపెట్టు
మరలదింక బుద్ది మర్యాదపోయిన
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఆకలితో మొహం వాచిపోయిన మనిషి ఎలా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనిపించినదల్లా తింటాడో, అలానే మనస్సు చలించిన మూర్ఖుడు నిలకడగా ఉండలేడు.

No comments:

Post a Comment