వేమన శతకం (Vemana Shatakam) - 569
గుణవిహీన జనుని గుణ మెంచగనేల?
బుద్దిలేనివాని పూజయేల?
మనసులేనివాని మంత్రంబు లేలయా?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
మంచిగుణములేని వాని గుణగణాలని తలచరాదు. బుద్దిలేని వాడిని, గొప్పవాడని వారిని పూజించకూడదు. అలానె మనస్సు శుద్దిగాలేని వాని మంత్రాలను నమ్మకూడదు.

No comments:
Post a Comment